కలుపు నివారణ-అంతరకృషి :

విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలీయదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30% 1.4 లీ. చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.

విత్తన 20, 25  రోజులప్పుడు గోర్రుతో అంతరాకృషి చేయాలి లేదా విత్తిన 25 రోజులప్పుడు క్విజాలాపాప్ ఇథైల్ 5% 400 మి.లీ. చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను, ఇమజతఫైర్ 10 % ను 250 మి.లీ. చొప్పున పిచికారి చేయసి వెడల్పాకు మరియు గడ్డిజాతి కలుపును నిర్ములిన్చుకోవచ్చు.